Saturday, 9 May 2015

O Bangaru Rangula Chilaka : Thota Ramudu (1975) - Lyrics









సినిమా పేరు : తోట రాముడు
కాస్ట్ : చలం
మ్యూసిక్ డైరెక్టర్ : చక్రవర్తి
సింగర్ : యస్. పి. బాలు, పి. సుశీల
లిరిసిస్ట్: వేటూరి





ఓ బంగరు రంగుల చిలకా పలకవే..
ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ..
నా మీద ప్రేమే వుందని..
నా పైన అలకే లేదని....
ఓ అల్లరి చూపుల రాజా పలకవా
ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ..
నా మీద ప్రేమే వుందని...
నా పైన అలకే లేదని...

పంజరాన్ని దాటుకుని బంధనాలు తెంచుకుని
నీకోసం వచ్చా ఆశతో
మేడలోని చిలకమ్మా మిద్దెలోని బుల్లెమ్మా
నిరుపేదను వలచావెందుకే..
నీ చేరువలో నీ చేతులలో
పులకించేటందుకే...... (ఓ బంగరు రంగుల)

సన్నజాజి తీగుంది తీగమీద పువ్వుంది
పువ్వులోని నవ్వే నాదిలే
కొంటె తుమ్మెదొచ్చింది జుంటి తేనె కోరింది
అందించే భాగ్యం నాదిలే
ఈ కొండల్లో ఈ కోనల్లో

మనకెదురే లేదులే......(ఓ అల్లరి చూపుల)

Maaterani Chinnadani : O Papa Lali (1990) lyrics









సినిమా పేరు : ఓ పాపా లాలి
కాస్ట్ : యస్. పి. బాలు, రాధిక
మ్యూసిక్ డైరెక్టర్ : ఇళయరాజా
సింగర్ : యస్. పి. బాలు

లిరిసిస్ట్: వేటూరి


మాటేరాని చిన్నదని కళ్ళు పలికే ఊసులు
అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు
ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా
రేగే మూగ తలపే వలపు పంటరా……(మాటేరాని)

వెన్నెలల్లె పూలు విరిసి తేనెలు చిలికెను
చెంత చేరి ఆదమరచి ప్రేమను కొసరెను
చందనాల జల్లు కురిసే చూపులు కలిసెను
చందమామ పట్టపగలే నింగిని పొడిచెను
కన్నె పిల్ల కలలే నాకిక లోకం
సన్నజాజి కలలే మోహనరాగం
చిలకల పలుకులు అలకల ఉలుకులు
నా చెలి సొగసులు నన్నే మరిపించే …… (మాటేరాని)

ముద్దబంతి లేత నవ్వులు చిందెను మధువులు
ఊసులాడు మేని వగలు వన్నెల జిలుగులు
హరివిల్లులోని రంగులు నా చెలి సొగసులు
వేకువల మేలుకొలుపే నా చెలి పిలుపులు
సందేవేళ పలికే నాలో పల్లవి
సంతసాల సిరులే నావే అన్నవి
ముసి ముసి తలపులు కరగని వలపులు
నా చెలి సొగసులు అన్నీ ఇక నావే …… (మాటేరాని)

Kammani ee Prema lekha ne raasindi hrudayame : Guna (1991) Lyrics





సినిమా పేరు : గుణ
కాస్ట్ : కమల్ హసన్, రోషిణి
డైరెక్టర్ : సంతాన భారతి
ప్రొడ్యూసర్ : అలమేలు సుబ్రమణ్యం
మ్యూసిక్ డైరెక్టర్ : ఇళయరాజా
సింగర్ : యస్. పి. బాలు, యస్. పి. శైలజ



కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే
ప్రియతమ నీవచట కుశలమా నేనిచట కుశలమే
ఉహాలన్నీపాటలే కనుల తోటలో
తొలి కలల కవితలే మాట మాటలో
ఒహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే
ప్రియతమ నీవచట కుశలమా నేనిచట కుశలమే
గుండెల్లో గాయమెదొ చల్లంగా మనిపోయే
మాయా చేసే ఆ మాయె ప్రేమాయె
ఎంత గాయమైన గాని నా మెణికేమిగాడు
పువ్వు సోకి నీ సోకు కండెనే
వెలికి రాణి వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది
నాదు శోకమోపలేక నీ గుండె బాధ పడితే తాలనన్నది
మనుషులేరుగలేరు మామూలు ప్రేమ కాదు
అగ్ని కంటే స్వచ్ఛమైనది
మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా
ఉమదేవి గా శివుని అర్ధ భాగమై నా లోన నిలువుమా
శుభ లాలి లాలి జో లాలి లాలి జో ఉమదేవి లాలి జో లాలి లాలి జో
మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా నా హృదయమా

Kani Penchina Ma Ammake Song Lyrics : Manam (2014) Lyrics






సినిమా పేరు : మనం
కాస్ట్ : ఏ న్ ఆర్, నాగార్జున, నగ చైతన్య, శ్రియ & సమంత
డైరెక్టర్ : విక్రమ్ కే కుమార్
ప్రొడ్యూసర్ : అక్కినేని ఫ్యామిలీ
మ్యూసిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్
సింగర్ : భారత్
లిరిసిస్ట్: చంద్రబోస్


 కనిపించని మా అమ్మకే అమ్మ అయ్యాను గా
నడిపించిన మా నాన్నాకే  నాన్న అయ్యాను గా
ఒకరిది కన్ను ఒకరిది చూపు
ఇరువురి కధలిక కంటి చూపు
ఒకరిది మాట ఒకరిది భావం
ఇరువురి కదలిక కలిపిన కథ ఇధి.

ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చెను తీయగా
ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చెను హాయిగా
ఇది మనసును తడిమిన తడిపిన క్షణము కధ!

ఆ ఆ ఈ ఈ నేర్పిన అమ్మకి గురువును అవుతున్న
అడుగులు నడకలు నేర్పిన నాన్నకి మార్గం అవుతున్న
పిల్లలు వీళ్ళే అవుతుండగా ఆ అల్లరి నేనే చూస్తుండగా
కన్నోలోతో నే చిన్నోడీలా కలగలిసిన ఎగసిన బిగీసిన కథ ఇది

ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చెను తీయగా
ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చెను హాయిగా
ఇది మనసును తడిమిన తడిపిన క్షణము కధ!

కమ్మని బువ్వను కలిపిన చేతిని దేవత అంటున్న
కన్నుల నీటిని తుడుచిన వెలికి కోవెల కడుతున్న
జోలలు నాకె పాడారుగా ఆ జాలి ని మర్చిపొలెను గా
మీరూపిణ ఆ ఊయల నా హృదయపు లయాలలో పధీలము కధ

ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చెను తీయగా
ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చెను హాయిగా
ఇది మనసును తడిమిన తడిపిన క్షణము కధ!