Saturday, 9 May 2015

O Bangaru Rangula Chilaka : Thota Ramudu (1975) - Lyrics









సినిమా పేరు : తోట రాముడు
కాస్ట్ : చలం
మ్యూసిక్ డైరెక్టర్ : చక్రవర్తి
సింగర్ : యస్. పి. బాలు, పి. సుశీల
లిరిసిస్ట్: వేటూరి





ఓ బంగరు రంగుల చిలకా పలకవే..
ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ..
నా మీద ప్రేమే వుందని..
నా పైన అలకే లేదని....
ఓ అల్లరి చూపుల రాజా పలకవా
ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ..
నా మీద ప్రేమే వుందని...
నా పైన అలకే లేదని...

పంజరాన్ని దాటుకుని బంధనాలు తెంచుకుని
నీకోసం వచ్చా ఆశతో
మేడలోని చిలకమ్మా మిద్దెలోని బుల్లెమ్మా
నిరుపేదను వలచావెందుకే..
నీ చేరువలో నీ చేతులలో
పులకించేటందుకే...... (ఓ బంగరు రంగుల)

సన్నజాజి తీగుంది తీగమీద పువ్వుంది
పువ్వులోని నవ్వే నాదిలే
కొంటె తుమ్మెదొచ్చింది జుంటి తేనె కోరింది
అందించే భాగ్యం నాదిలే
ఈ కొండల్లో ఈ కోనల్లో

మనకెదురే లేదులే......(ఓ అల్లరి చూపుల)

No comments:

Post a Comment