సినిమా
పేరు : గుణ
కాస్ట్ : కమల్ హసన్, రోషిణి
డైరెక్టర్ : సంతాన భారతి
ప్రొడ్యూసర్ : అలమేలు సుబ్రమణ్యం
మ్యూసిక్ డైరెక్టర్ : ఇళయరాజా
సింగర్ : యస్. పి. బాలు, యస్. పి. శైలజ
కాస్ట్ : కమల్ హసన్, రోషిణి
డైరెక్టర్ : సంతాన భారతి
ప్రొడ్యూసర్ : అలమేలు సుబ్రమణ్యం
మ్యూసిక్ డైరెక్టర్ : ఇళయరాజా
సింగర్ : యస్. పి. బాలు, యస్. పి. శైలజ
కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే
ప్రియతమ నీవచట కుశలమా నేనిచట కుశలమే
ఉహాలన్నీపాటలే కనుల తోటలో
తొలి కలల కవితలే మాట మాటలో
ప్రియతమ నీవచట కుశలమా నేనిచట కుశలమే
ఉహాలన్నీపాటలే కనుల తోటలో
తొలి కలల కవితలే మాట మాటలో
ఒహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే
ప్రియతమ నీవచట కుశలమా నేనిచట కుశలమే
ప్రియతమ నీవచట కుశలమా నేనిచట కుశలమే
గుండెల్లో గాయమెదొ చల్లంగా మనిపోయే
మాయా చేసే ఆ మాయె ప్రేమాయె
ఎంత గాయమైన గాని నా మెణికేమిగాడు
పువ్వు సోకి నీ సోకు కండెనే
వెలికి రాణి వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది
నాదు శోకమోపలేక నీ గుండె బాధ పడితే తాలనన్నది
మనుషులేరుగలేరు మామూలు ప్రేమ కాదు
అగ్ని కంటే స్వచ్ఛమైనది

మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా
ఉమదేవి గా శివుని అర్ధ భాగమై నా లోన నిలువుమా
శుభ లాలి లాలి జో లాలి లాలి జో ఉమదేవి లాలి జో లాలి లాలి జో
మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా నా హృదయమా
ఉమదేవి గా శివుని అర్ధ భాగమై నా లోన నిలువుమా
శుభ లాలి లాలి జో లాలి లాలి జో ఉమదేవి లాలి జో లాలి లాలి జో
మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా నా హృదయమా
No comments:
Post a Comment