Saturday, 9 May 2015

Kani Penchina Ma Ammake Song Lyrics : Manam (2014) Lyrics






సినిమా పేరు : మనం
కాస్ట్ : ఏ న్ ఆర్, నాగార్జున, నగ చైతన్య, శ్రియ & సమంత
డైరెక్టర్ : విక్రమ్ కే కుమార్
ప్రొడ్యూసర్ : అక్కినేని ఫ్యామిలీ
మ్యూసిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్
సింగర్ : భారత్
లిరిసిస్ట్: చంద్రబోస్


 కనిపించని మా అమ్మకే అమ్మ అయ్యాను గా
నడిపించిన మా నాన్నాకే  నాన్న అయ్యాను గా
ఒకరిది కన్ను ఒకరిది చూపు
ఇరువురి కధలిక కంటి చూపు
ఒకరిది మాట ఒకరిది భావం
ఇరువురి కదలిక కలిపిన కథ ఇధి.

ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చెను తీయగా
ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చెను హాయిగా
ఇది మనసును తడిమిన తడిపిన క్షణము కధ!

ఆ ఆ ఈ ఈ నేర్పిన అమ్మకి గురువును అవుతున్న
అడుగులు నడకలు నేర్పిన నాన్నకి మార్గం అవుతున్న
పిల్లలు వీళ్ళే అవుతుండగా ఆ అల్లరి నేనే చూస్తుండగా
కన్నోలోతో నే చిన్నోడీలా కలగలిసిన ఎగసిన బిగీసిన కథ ఇది

ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చెను తీయగా
ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చెను హాయిగా
ఇది మనసును తడిమిన తడిపిన క్షణము కధ!

కమ్మని బువ్వను కలిపిన చేతిని దేవత అంటున్న
కన్నుల నీటిని తుడుచిన వెలికి కోవెల కడుతున్న
జోలలు నాకె పాడారుగా ఆ జాలి ని మర్చిపొలెను గా
మీరూపిణ ఆ ఊయల నా హృదయపు లయాలలో పధీలము కధ

ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చెను తీయగా
ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చెను హాయిగా
ఇది మనసును తడిమిన తడిపిన క్షణము కధ!

9 comments: